ఏపీలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు గుడ్‌న్యూస్.. 24 గంటల్లోనే పూర్తి: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
మే 12, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ను 24 గంటల్లోనే పూర్తి...
