పోలవరం పూర్తి లక్ష్యంగా ఢిల్లీలో చంద్రబాబు పరుగులు.. కేంద్ర మంత్రి సీ ఆర్ పాటిల్‌తో కీలక భేటీ
మే 11, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీ ఆర్ పాటిల్‌తో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైన Pపోలవరం...
