కాకినాడలో ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ హత్య కలకలం
మే 11, (నేటి తెలుగు పత్రిక): కాకినాడలో ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. గాంధీనగర్‌లోని రెడ్‌క్రాస్ భవనం సమీపంలో జి. నాగేశ్వరరావు అనే కానిస్టేబుల్‌ను గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య...
