తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలి: ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి
మే 11, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై కేంద్రం సానుకూల...
