పెద్ద పరిశ్రమలతో పాటు ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం: సీఎం చంద్రబాబు
మే 08, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తీసుకురావడంతో పాటు వాటికి అనుబంధంగా ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన ఆయన,...
