భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం: మంత్రి అనగాని సత్యప్రసాద్
మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌ను భూ వివాదాల్లేని రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సచివాలయంలో జరుగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. భూ సంబంధిత...
