టాలీవుడ్‌కు గుడ్ న్యూస్.. నంది అవార్డుల పునఃప్రారంభానికి ఏపీ గ్రీన్ సిగ్నల్
మార్చి 22, నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టాలీవుడ్‌కు భారీ శుభవార్త అందించింది. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డులు మళ్లీ ప్రారంభించేందుకు సర్కార్ ముందడుగు వేసింది. త్వరలోనే దీనిపై అధికారిక...
