ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం: హరీశ్ రావు విమర్శలు
సిద్దిపేట, మే 03, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. రైతుల నుంచి వడ్ల కొనుగోళ్లు నిలిచిపోవడంతో వారు...
