జర్నలిస్టుల రక్షణకు చట్టం చేయాలి – ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా రవి డిమాండ్
విజయవాడ, ఏప్రిల్ 28, సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని వెంట నే తేవాలని ఏపీయూడ బ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. చిత్తూరు...
