ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిల చెల్లింపులు ప్రారంభం.. ఆసుపత్రులకు ఊరట
ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పరిధిలో ప్రైవేటు ఆసుపత్రులకు పేరుకుపోయిన బకాయిల చెల్లింపులను ప్రభుత్వం ప్రారంభించింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులు క్లియర్ అవుతుండటంతో ఆసుపత్రులకు...
