వైసీపీపై మంత్రి సంధ్యారాణి ఫైర్.. “ప్రభుత్వానికి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు”
ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేసే నైతిక హక్కు వైసీపీకి లేదని...
