వాసవీ మాత జయంతికి రాష్ట్ర పండుగ హోదా.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక పరంగా కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ వాసవీ మాత జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రతి...
