ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కఠిన ధృవీకరణ.. తెలంగాణలో కొత్త నిబంధనలు
మే 08, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలక మార్పులు తీసుకొచ్చింది. విద్యార్థుల వివరాల ధృవీకరణను మరింత కట్టుదిట్టం చేస్తూ కొత్త విధానాన్ని అమలు చేయనుంది....
