సింగపూర్‌లో ఏపీ మంత్రుల శిక్షణ.. ‘వీ ఫస్ట్’ మోడల్‌పై అధ్యయనం
ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్‌లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం నాలుగో రోజుకు చేరుకుంది. ఆధునిక పాలనలో సింగపూర్ అనుసరిస్తున్న అభివృద్ధి, పారిశ్రామిక, సాంకేతిక మరియు పర్యావరణ విధానాలపై...
