కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్‌రావుకు హైకోర్టు ఊరట
ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి...
