సతీమణితో చంద్రబాబు బర్త్‌డే వేడుకలు.. ఫొటో వైరల్
ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజును సతీమణి భువనేశ్వరితో కలిసి సాదాసీదాగా జరుపుకున్నారు. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తూ బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు.ఈ...
