ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు సీఎం శుభాకాంక్షలు
మే 07, (నేటి తెలుగు పత్రిక): ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. అథ్లెటిక్స్ ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసానికి, యువత భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని అన్నారు. క్రీడలను...
