మెట్రో ఫేజ్-2 అనుమతుల కోసం ఢిల్లీకి సీఎం రేవంత్ పర్యటన
హైదరాబాద్, మే 06, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్‌కు అనుమతులు సాధించేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్...
