శ్రీసిటీలో భారీ పెట్టుబడి.. క్యారియర్ ఏసీ యూనిట్‌కు లోకేశ్ శంకుస్థాపన
తిరుపతి, మే 06, (నేటి తెలుగు పత్రిక): శ్రీసిటీ పారిశ్రామిక వాడలో క్యారియర్ ఏసీ తయారీ కేంద్రానికి మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, ఉద్యోగ...
