ఎమ్మెల్యే టికెట్‌కు రూ.5 కోట్లు డిమాండ్: మనోజ్ తివారీ ఆరోపణలు
మే 05, (నేటి తెలుగు పత్రిక): టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం తనను రూ.5 కోట్లు ఇవ్వాలని పార్టీ అడిగిందని ఆరోపించారు.ఈసారి టికెట్ ఇవ్వకపోవడానికి...
