నీళ్లు ఇచ్చినట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా
కాళేశ్వరం నీళ్లపై హరీష్ రావు, కోమటిరెడ్డి మధ్య వాగ్వాదం హరీష్ రావు మాట్లాడుతూ నల్గొండ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు అందించడంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. "నల్గొండ జిల్లాలో ఒక ఎకరాకు కాళేశ్వరం...
