లంబాడీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎంను కోరిన ప్రజాప్రతినిధులు
మే 23, (నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిను జూబ్లీహిల్స్ నివాసంలో లంబాడ ప్రజాప్రతినిధుల బృందం కలిసింది. లంబాడీల ఆధ్యాత్మిక గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ పేరుతో “సంత్ సేవాలాల్...
