*BM SkillsBuild – CSRBOX తో కోదాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ ( కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల )ఒప్పందం.
కోదాడ ,మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక ): ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ IBM SkillsBuild – CSRBOX తో కలిసి విద్యార్థినుల ఉన్నతి కోసం కొత్త అవకాశాలకు, కొదాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ...
