Breaking News

ఎన్.చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్‌కు ఆమోదం

అమరావతి, మార్చి 14(నేటి తెలుగు పత్రిక): అమరావతిలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి, జలవనరులు, పరిశ్రమలు, మహిళా సంక్షేమం...

రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ వార్తలు ఫేక్.. వైరల్ వీడియోలపై జీవిత రాజశేఖర్ క్లారిటీ

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఇటీవల సోషల్ మీడియాలో హీరో రాజశేఖర్ కు గోటీల (గోళీలు) ఫ్యాక్టరీ ఉందని, అక్కడ ఉద్యోగాలు కూడా ఇస్తున్నారంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై...

రామ్ చరణ్ బర్త్‌డేకు మెగా డబుల్ ట్రీట్.. థియేటర్లలో రచ్చకు రెడీ ఫ్యాన్స్

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): మెగా అభిమానులకు గుడ్ న్యూస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈసారి అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతం...

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: నారా లోకేష్

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): నారా లోకేష్ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తూ ఏడు సిద్ధాంతాలతో జనజీవితాల్లో భాగమవుతూ ముందుకు సాగుతున్న జనసేన ప్రయాణం అభినందనీయం.ఈ...

పొదిల విజయ లక్ష్మి కి ఘన నివాళి అర్పించిన చందు జనార్దన్

ఖమ్మం. మార్చి 14 శనివారం: రాజేశ్వరి గ్రానైట్స్ అధినేత కాంగ్రేస్ సీనియర్ నాయకులు పొదిల రవికుమార్ మాతృ మూర్తి విజయలక్ష్మి శుక్రవారం దివంగ తులయ్యారు. రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు...

రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి రైతు భరోసా పథకం తెలంగాణ డబ్బులు

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం తెలంగాణ నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా డబ్బులు ఈ నెలాఖరు...

అంగన్వాడి సెంటర్లో రోగ నిరోధక టీకాలు

నడిగూడెం, మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, చెన్నకేశవపురం గ్రామం లో అంగడి వాడి సెంటర్లో రోగ నిరోధక టీకాలు ప్రారంభించిన సర్పంచ్ గోసుల రాజేష్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా...

ఎంపీ వద్దిరాజు దివంగత పొదిల విజయలక్ష్మీకి ఘన నివాళులు

ఖమ్మం, మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొదిల రవికుమార్ మాతృమూర్తి విజయలక్ష్మీ శుక్రవారం దివంగతులయ్యారు.బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు...

ములుగు జిల్లా కు కేంద్రం గుడ్ న్యూస్.. నిర్భయ నిధి కింద ఎంపిక

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): మహిళలు, బాలికల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్భయ నిధి కింద తెలంగాణలోని ములుగు జిల్లా ఎంపికైంది. మహిళలు, బాలికల కోసం చేపట్టిన సమ్మిళిత నగరాలు...

జాతీయ లోక్ అదాలత్ 2026 గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై భారీ ఊరట

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా..? వాటిని క్లియర్ చేయడానికి ఇది మంచి అవకాశం. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ 2026లో ట్రాఫిక్ చలాన్లు సహా...