అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చాయా..? ఆధార్‌తో సెకన్లలో స్టేటస్ చెక్ చేసుకోండి
మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఎన్.చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేసింది. గన్నవరం లో...
