గ్రామీణ ప్రాంత ప్రజలకు కూచిపూడి సిలికానాంధ్ర ఆసుపత్రి అందిస్తున్న వైద్య సేవలు పట్ల కలెక్టర్ డీకే బాలాజీ సంతృప్తికరం
పామర్రు ఫిబ్రవరి 27(నేటి తెలుగు పత్రిక ): కూచిపూడి లోని సిలికాన్ ఆంధ్ర సంజీవని వైద్యాలయంలో వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆరా తీశారు.శుక్రవారం జిల్లా కలెక్టర్...
