ఇన్‌స్టా బ్యాన్‌పై స్పందించిన అన్వేష్.. “బత్తాయిలు” వీడియో వైరల్.
నేటి తెలుగు పత్రిక: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన యూట్యూబర్ Anvesh (ప్రపంచ యాత్రికుడు) మరోసారి వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కేసులు నమోదవ్వగా, తాజాగా...
