రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణలో జమిలి ఎన్నికలపై కొత్త చర్చ
మార్చి 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో జమిలి ఎన్నికల అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు దీనికి మరింత ఊతమిచ్చాయి. 2028లో కాకుండా...
