మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌కు రికార్డు స్పందన.. 2.38 లక్షల హాల్ టికెట్లు డౌన్‌లోడ్
అమరావతి,మార్చి 16 (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు పదో తరగతి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. తొలిసారిగా ప్రభుత్వం పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే...
