తిరుపతి జీఎస్టీ కార్యాలయంలో సీబీఐ సోదాలు
తిరుపతి జీఎస్టీ కార్యాలయంలో సీబీఐ సోదాలు: లంచం తీసుకుంటూ ఇన్‌స్పెక్టర్ బాలాజీ పట్టుబాటు తిరుపతి: డిసెంబర్ 18తిరుపతి జీఎస్టీ కార్యాలయంలో సీబీఐ అధికారుల సోదాలు కలకలం సృష్టించాయి. లంచం తీసుకుంటుండగా ఇన్‌స్పెక్టర్ బాలాజీని సీబీఐ...
