ఎస్సీ–ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి సారించాలి
కరీంనగర్, మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పని చేయాలని రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు.ఒక ప్రైవేట్ కార్యక్రమం...
