తెలంగాణలో గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వే.. ప్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు
హైదరాబాద్,మార్చి 16(నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో భారీ మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టును ముందుకు తీసుకువస్తోంది. ప్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం ఓడరేవు (బందర్ పోర్ట్) వరకు...
