తెలంగాణలో గృహ LPG కొరత లేదు.. కమర్షియల్ గ్యాస్‌కే సమస్య: మంత్రి ఉత్తమ్
మార్చి 14(నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం గృహ వినియోగానికి ఎలాంటి LPG కొరత లేదని తెలిపారు....
