అభిషేక్‌కు సంజూ సరదా సలహా.. ‘త్వరగా పెళ్లి చేసుకో బ్రో’ అంటూ జోక్
మార్చి 15(నేటి తెలుగు పత్రిక): టీ20 ప్రపంచకప్ విజయానంతరం భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాళ్లు సంజు సామ్సన్, అభిషేక్ శర్మ ఒకే వేదికపై సందడి చేశారు. ఈ సందర్భంగా అభిషేక్‌కు వస్తున్న క్రేజ్‌పై...
