నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే
కోదాడ, మార్చ్14 (నేటి తెలుగు పత్రిక): ఖమ్మం జిల్లా,నాయికన్ గూడెం పవన్ కళ్యాణం మండపం ఫంక్షన్ హాల్లో జరిగిన నడిగూడెం మండలం కరివిరాల గ్రామానికి చెందిన కుందూరు రాంరెడ్డి-కవిత కుమారుడు శ్రీ చరణ్ రెడ్డి-సబిత...
