వాజ్పేయీ జయంతి సందర్భంగా ‘సదైవ్ అటల్’ వద్ద ప్రముఖుల నివాళులు
మాజీ ప్రధాని వాజ్పేయీ జయంతి సందర్భంగా 'సదైవ్ అటల్' వద్ద ప్రముఖుల నివాళులు న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయీ (Atal Bihari Vajpayee) శతజయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నివాళులర్పణలు జరిగాయి....
