నేటితో ముగియనున్న ఆధార్ ఉచిత అప్డేట్ గడువు హైదరాబాద్, డిసెంబర్ 14:ఆధార్ కార్డు కలిగిన వారికి బిగ్ అలర్ట్! పదేళ్లుగా ఆధార్ కార్డ్ వివరాలు మార్చని వారికి ఉచితంగా వివరాలు అప్‌డేట్ చేసుకునే అవకాశానికి...
విజయవాడలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు అమరావతి, డిసెంబర్ 14:మహానటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు నేడు విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో...
15న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం తిరుమల, డిసెంబర్ 14, 2024:తిరుమలలో డిసెంబర్ 15న సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక కైంకర్యాలు, నివేదనలు సాయంత్రం...
అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన హరీష్ రావు హైదరాబాద్, డిసెంబర్ 13, 2024:అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై మంత్రి హరీష్ రావు తన అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అసలు బాధ్యులు ఎవరో...
అల్లు అర్జున్ అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు డిసెంబర్ 13, 2024, హైదరాబాద్:ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు....
TG వెనుకబడిన జిల్లాల గ్రాంట్ విడుదలకు సీఎం రేవంత్ విజ్ఞప్తి డిసెంబర్ 13, 2024, హైదరాబాద్:తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న ₹1800 కోట్ల గ్రాంట్‌ను వెంటనే విడుదల...
స్వర్ణాంధ్ర విజన్-2047: చంద్రబాబు దూరదృష్టికి ప్రశంసలు విజయవాడ, డిసెంబర్ 13, 2024:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి దూరదృష్టి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా మారుస్తుందంటూ ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్,...
సంధ్య థియేటర్ ఘటన: అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం – తీవ్రంగా ఖండిస్తున్నా : వై ఎస్ జగన్ హైదరాబాద్, డిసెంబర్ 13, 2024:సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు...
ప్రభుత్వం, మీడియాపై హీరో నాని ఆగ్రహం డిసెంబర్ 13, 2024:అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై హీరో నాని తన ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ అధికారులకూ, మీడియాకూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "సినిమా వ్యక్తుల విషయంలో...