‘ప్యారడైజ్’ క్లైమాక్స్‌లో చిరంజీవి ఎంట్రీపై టాలీవుడ్‌లో చర్చ
జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): టాలీవుడ్‌లో ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అప్‌కమింగ్ ప్రాజెక్టులపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఆయన నేచురల్ స్టార్ నానితో ‘ప్యారడైజ్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం...
