గ్రామ పంచాయతీల ఆదాయ పెంపుపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష
జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): గ్రామ పంచాయతీలకు రావాల్సిన పన్నుల వసూళ్లు, స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతంపై ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలు, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి...
