ఆఫ్ స్పిన్‌నే ఆయుధం.. సూపర్-8లో భారత్‌ను ఇబ్బంది పెట్టే ప్రణాళిక
నేటి తెలుగు పత్రిక: టీ20 వరల్డ్ కప్ 2026లో ఇప్పటివరకు భారత జట్టు సమిష్టిగా బ్యాటింగ్‌లో ఆధిపత్యం చూపలేకపోయింది. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు రాణించినా, మొత్తం బ్యాటింగ్ యూనిట్ కలిసి భారీ స్కోర్లు...
