త్వరలోనే రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలోనే రూ.4 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వీటి ద్వారా 4 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు. కలెక్టర్ల సదస్సులో...
