అనునిత్యం పోలీసులపై వ్యవస్థలపై నోరు పారేసుకుంటున్న అంబటి రాంబాబు.
వ్యవస్థలన్నా, చట్టమన్న గౌరవం లేని అంబటి రాంబాబు. మంగళగిరి ఫిబ్రవరి 19 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కనీసం అతను క్రిమినల్ కేసులో కండిషన్ బేఇలుపై బయటికి వస్తున్నాడు అన్న ఇంగిత జ్ఞానం...
