ఆధార్ కాదు.. ‘మహాలక్ష్మీ’ స్మార్ట్ కార్డ్ ఉంటేనే ఫ్రీ బస్సు ప్రయాణం
నేటి తెలుగు పత్రిక: మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేయబోతోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న మహాలక్ష్మీ పథకానికి ఇకపై ప్రత్యేక స్మార్ట్ కార్డ్...
