ఇండియా AI ఎక్సపో లో కాంగ్రెస్ గుండాలు
కొండాపూర్ బీజేవైఎం అధ్యక్షులు అరెస్ట్. నేటి తెలుగు పత్రిక: కొండాపూర్ బీజేవైఎం అధ్యక్షులు గుమ్మడి సాయి సుకుమార్ పటేల్ గారు మాట్లాడుతు Indian Youth Congress చేసిన షర్ట్‌లెస్ నిరసనలు ప్రజాస్వామ్య సంస్కృతికి తగినవి...
