అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలకు డ్రగ్స్ టెస్ట్ పెట్టండి.. మేము సిద్ధం: హరీష్ రావు
మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి. హరీష్ రావు ఆరోపించారు. ప్రజలకు సంబంధించిన అసలు...
