బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారంలో ట్విస్ట్.. హైకోర్టు నోటీసులు జారీ
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ హైకోర్టు ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. అలాగే తెలంగాణ అసెంబ్లీ...
