గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై గిరిజనుల ఆవేదన.. భూములు కోల్పోతున్న 800 కుటుంబాలు
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: గ్రేట్ నికోబార్ ద్వీపంకు చెందిన గిరిజన నాయకుల ప్రతినిధి బృందాన్ని, ఆదివాసీ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఒక ప్రముఖ నేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గిరిజనులు ఎదుర్కొంటున్న...
