మళ్లీ మోసాలకు పాల్పడుతున్న క్యూనెట్.. పోలీసుల భారీ దాడులు
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మళ్లీ విస్తరిస్తున్న QNet మోసాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. యువత, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో మోసాలకు...
