ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎక్కడ ఎప్పుడు పోలింగ్?
మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా భారీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రాల...
