అరకులోయలో అయ్యన్న వ్యాఖ్యలు.. వైసీపీపై పరోక్ష విమర్శలు
ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో జరిగిన శ్రీ శాంతామణి దేవి పండుగ వేడుకల్లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక...
